Vishnu Vishal: ధోనీ బ్యాటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన...విష్ణు విశాల్ 4 d ago

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు పెరుగుతున్నాయి. తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కంటే ఎవరు గొప్పకాదని సామజిక మాధ్యమంలో చెప్పారు. కేకేఆర్ మ్యాచ్లో ధోని 9వ స్థానంలో వచ్చి నాలుగు బంతులు ఆడి ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ కావడం అభిమానులను నిరాశపరిచిందని ఆయన తెలిపారు.